చిత్రం
నా హృదయం కాన్వాసు మీద
సుందర దృశ్యాలు గీయాలనుకున్నా
కానీ.......!
ప్రపంచపు 'ఈజిల్' లో
మాయా, మోసం రంగులు తప్ప
శాంతి, సౌఖ్యం అసలు కనరావటం లేదు.
అందుకేనేమో.......
వేసే ప్రతి చిత్రం
ఒక్కలానే అనిపిస్తుంది.
సుందర దృశ్యాలు గీయాలనుకున్నా
కానీ.......!
ప్రపంచపు 'ఈజిల్' లో
మాయా, మోసం రంగులు తప్ప
శాంతి, సౌఖ్యం అసలు కనరావటం లేదు.
అందుకేనేమో.......
వేసే ప్రతి చిత్రం
ఒక్కలానే అనిపిస్తుంది.
Comments
Post a Comment