అనంతం

ఏమిటి తమ్ముడూ?
నీ చేతిలో.......ఫైల్లో..........
ఓహో!
పాతికేళ్ళ నీ జీవితం మూటకట్టిన చదువుకు సాక్ష్యాలా!
క్లాస్ ఎందుకు తమ్ముడూ?
కాసుల్తో ఉద్యోగాలు పండించుకోవచ్చు
చిటారుకొమ్మ పండుకూడా
రికమెండేషన్ హస్తాలతో అందుకోవచ్చు.
ఈ సూత్రం తెలియనినాడు
శత ఇంతర్యుహోత్సవాలు 
ఛ!......ఛ!
శతేమిటి? ఎన్నైనా జరుపు కోవచ్చు.
నీ జీవిత కాలంలో 
ఈ ప్రస్థానం - 'అనంతం'

Comments

Popular posts from this blog

వెన్నెలకి వందనం

ఋతువులు

నీ కోసం.........