ఈ తరం - నవతరం
కన్నుల వెలిగిన
కమ్మని కలలూ
నిజాలు చేసే
దీతరమే!
కలలో కాంచిన
సమతా భావం
నిజాన్ని చేసే
దీ తరమే!
అందరి గొంతులు
పాడేదొకటె......
సమతా గీతపు
పల్లవులే!
గుండెల నుంచి
పొంగిన రాగం
మానవత్వమే
అయ్యేనులే!
అన్యాయలనూ
అక్రమాలనూ
దునుమాడేదీ
ఈ తరమే!
గుండెల కొండల
ప్రగతి భాస్కరుడు
ఉదయించుటయే
నవతరమూ!
తిమిరముతోటీ
సమరము చేసే
ఈ తరమంతా
నవతరమే!
(మాత్రా ఛందస్సు - 8 మాత్రలు - లో రాయాలని చేసిన ప్రయత్నం)
కమ్మని కలలూ
నిజాలు చేసే
దీతరమే!
కలలో కాంచిన
సమతా భావం
నిజాన్ని చేసే
దీ తరమే!
అందరి గొంతులు
పాడేదొకటె......
సమతా గీతపు
పల్లవులే!
గుండెల నుంచి
పొంగిన రాగం
మానవత్వమే
అయ్యేనులే!
అన్యాయలనూ
అక్రమాలనూ
దునుమాడేదీ
ఈ తరమే!
గుండెల కొండల
ప్రగతి భాస్కరుడు
ఉదయించుటయే
నవతరమూ!
తిమిరముతోటీ
సమరము చేసే
ఈ తరమంతా
నవతరమే!
(మాత్రా ఛందస్సు - 8 మాత్రలు - లో రాయాలని చేసిన ప్రయత్నం)
Comments
Post a Comment