ప్రతిఘ్న.....
ఇది - నాదేశము
నేను నా దేశమును ప్రేమించుచున్నాను
సుసంపన్నమైన నా దేశపు అప్పులకూ
ఆకలి చావులకూ
నేను మిక్కిలి గర్వించుచున్నాను
ప్రజాస్వామ్య పరిరక్షణ పేర జరిగే
వెన్నుపోటు రాజకీయాలకు నేను సర్వదా విధేయుడను
దేశస్థులంతా నా సోదరులు-
వారి ప్రక్కలో.....
కులం, మతం డైనమేట్లు పెట్టుటకు
కర్ప్యు ఆటలు కిడ్నాపులు చేయుటకు
నేను సదా సంసిద్ధుడను
కట్నం తేలేని ఆడబ్రతుకులను
అగ్నిపునీతలను చేయుటకు
'దాదర్' సంఘటనల పునరావృతికి
ఈ దేశ పౌరుడిగా నా వంతు కృషి చేయుదనని
ప్రతిఘ్న చేయుచున్నాను.
నేను నా దేశమును ప్రేమించుచున్నాను
సుసంపన్నమైన నా దేశపు అప్పులకూ
ఆకలి చావులకూ
నేను మిక్కిలి గర్వించుచున్నాను
ప్రజాస్వామ్య పరిరక్షణ పేర జరిగే
వెన్నుపోటు రాజకీయాలకు నేను సర్వదా విధేయుడను
దేశస్థులంతా నా సోదరులు-
వారి ప్రక్కలో.....
కులం, మతం డైనమేట్లు పెట్టుటకు
కర్ప్యు ఆటలు కిడ్నాపులు చేయుటకు
నేను సదా సంసిద్ధుడను
కట్నం తేలేని ఆడబ్రతుకులను
అగ్నిపునీతలను చేయుటకు
'దాదర్' సంఘటనల పునరావృతికి
ఈ దేశ పౌరుడిగా నా వంతు కృషి చేయుదనని
ప్రతిఘ్న చేయుచున్నాను.
Comments
Post a Comment