సిగరెట్

నా చీకటి గదిలో
రాక్షసుడి ఒంటికన్నులా వెలుగుతూ 
'ఆలోచనల' మాయలూ, మంత్రాలూ
నామీద గుప్పిస్తుంది
నేను 'స్విచ్' వేసి
వెలుగుబాణాన్ని గదంతా నింపి
'ఆలోచనల' మాయల్ని
తెల్లకాగితం మీద బందిస్తే -
సిగ్గుతో పారిపోతుంది----
                             'యాష్ట్రే' లోకి..........

Comments

Popular posts from this blog

వెన్నెలకి వందనం

ఋతువులు

నీ కోసం.........