సందేశం

కడుపులోని శిశువా
బయటకేందుకు రావాలనుకుంటావ్?
అక్కడే ఉండిపో.......
అదే నేనిచ్చే సందేశం
నీవు రాలేదని విలపించరెవ్వరూ......
ఇది బాధామయ ప్రపంచం
జీవితమే గాధామయం
నీ రాకకు స్వాగతం చెప్పే నాదుడులేదు
తీరికలేని ప్రపంచంలో
తిరుగులాడాలని ఎందుకు నీకుభలాటం 
అయితే, ఒకటి గుర్తుంచుకో!
వరుసల్లో నుంచునే ఓపిక ఉంటే-
పస్తులుండటమే ప్రమోదమనుకుంటే-
ఈ ప్రపంచంలో తప్పక ఉద్భవించు.

(షెల్లీ రాసిన 'ఎన్ అన్బార్న్ పాపర్ చైల్డ్' ఆదారంగా- స్పూర్తితో......)

Comments

Popular posts from this blog

వెన్నెలకి వందనం

ఋతువులు

నీ కోసం.........