డీబీ పదాలు - 2
నిన్ను వలచినందాకా
జీవితం కలలమయం
నువ్వు తిరస్కరిస్తే
కల్లగా మిగిలెను.
నా గుండెకోసం వెతుక్కుంటే
ఏది? ఎక్కడ? కనుపించదేం....?
చివరికి కనిపించింది-
సఖీ! నువ్వు ఆడుకుంటోంది దాన్తోటే.
సఖీ! నీ వాలుచూపు
మదిలో..లో...గుచ్చుకుంది
వేడి అనుభవం కోసం
వేదిస్తూందది.
వేడికోరికలో.........
కాలం ఆగిపోయింది
నీ చల్లని చూపులో
కాలం కరిగిపోతుంది.
నిన్నరాత్రి మబ్బుచాటు చంద్రుడ్ని చూస్తే
నువ్వే గుర్తోచ్చావు చెలీ.....!
అలిగినవేళల చీరచెంగులోంచి
నా వైపు చూసేదలాగేగా....!
జీవితం కలలమయం
నువ్వు తిరస్కరిస్తే
కల్లగా మిగిలెను.
నా గుండెకోసం వెతుక్కుంటే
ఏది? ఎక్కడ? కనుపించదేం....?
చివరికి కనిపించింది-
సఖీ! నువ్వు ఆడుకుంటోంది దాన్తోటే.
సఖీ! నీ వాలుచూపు
మదిలో..లో...గుచ్చుకుంది
వేడి అనుభవం కోసం
వేదిస్తూందది.
వేడికోరికలో.........
కాలం ఆగిపోయింది
నీ చల్లని చూపులో
కాలం కరిగిపోతుంది.
నిన్నరాత్రి మబ్బుచాటు చంద్రుడ్ని చూస్తే
నువ్వే గుర్తోచ్చావు చెలీ.....!
అలిగినవేళల చీరచెంగులోంచి
నా వైపు చూసేదలాగేగా....!
Comments
Post a Comment