జాతి - చైతన్యగీతి
నా చేతులు-
జగమంతా విస్తరిస్తున్నాయి......
చీకటిని కూకటి వేళ్ళతోపెకిలించేందుకు.
నా కాళ్ళు-
మరుభూమీ వైపు నడుస్తున్నాయి....
చీకటిని శాస్వతంగా సమాథిచేసేందుకు.
నా కళ్ళు -
రగులుతున్నాయి.....
తూరుపుకొప్పులోని నిప్పు పువ్వుల్లా.
నా గొంతు -
ప్రభాతగీతం పాడుతుంది.....
నవరాగం మేళవించి.
నా మేను -
వెలిగిపోతున్దిప్పుడు.....
శాంతి సమానతల కాంతితో.
నేను-
జాతిని -
చైతన్య గీతిని!
(అరసం పత్రిక 'వీచిక' మరియు 'శ్రీకళ' కవితా సంకలనాలలో.......
ప్రచురితం)
జగమంతా విస్తరిస్తున్నాయి......
చీకటిని కూకటి వేళ్ళతోపెకిలించేందుకు.
నా కాళ్ళు-
మరుభూమీ వైపు నడుస్తున్నాయి....
చీకటిని శాస్వతంగా సమాథిచేసేందుకు.
నా కళ్ళు -
రగులుతున్నాయి.....
తూరుపుకొప్పులోని నిప్పు పువ్వుల్లా.
నా గొంతు -
ప్రభాతగీతం పాడుతుంది.....
నవరాగం మేళవించి.
నా మేను -
వెలిగిపోతున్దిప్పుడు.....
శాంతి సమానతల కాంతితో.
నేను-
జాతిని -
చైతన్య గీతిని!
(అరసం పత్రిక 'వీచిక' మరియు 'శ్రీకళ' కవితా సంకలనాలలో.......
ప్రచురితం)
Comments
Post a Comment