సామ్యం
టిక్.....టిక్....టిక్.....టిక్......
తిరుగుతుంది..... గడియారం
చిన్న గడియారం, పెద్ద గడియారం-
ఏదయినా గంటకి నిముషాలు అరవయ్యే;
లబ్ డబ్......లబ్ డబ్
కొట్టుకుంటోంది గుండె
పేదవానిది గొప్పవానిది-
ఎవడి గుండె ఆగినా పలితం "సమాప్తం"
అక్కడ లేదు బేదం.
తిరుగుతుంది..... గడియారం
చిన్న గడియారం, పెద్ద గడియారం-
ఏదయినా గంటకి నిముషాలు అరవయ్యే;
లబ్ డబ్......లబ్ డబ్
కొట్టుకుంటోంది గుండె
పేదవానిది గొప్పవానిది-
ఎవడి గుండె ఆగినా పలితం "సమాప్తం"
అక్కడ లేదు బేదం.
Comments
Post a Comment