మైనస్.....
మొగలిపోదలో
వాగ్దానాల మత్తు గుప్పుమంది.
ఆశగా అటు పరుగెత్తిన వాణ్ణి
స్వార్ధం త్రాచు కాటేసింది.
సగం కాలిన శవం వాసనలతో....
దూసుకొచ్చిన చలిగాలి
కళ్ళని కత్తిరించి
కటిక చీకటి మిగిల్చింది.
వాగ్దానాల మత్తు గుప్పుమంది.
ఆశగా అటు పరుగెత్తిన వాణ్ణి
స్వార్ధం త్రాచు కాటేసింది.
సగం కాలిన శవం వాసనలతో....
దూసుకొచ్చిన చలిగాలి
కళ్ళని కత్తిరించి
కటిక చీకటి మిగిల్చింది.
Comments
Post a Comment