నేను......
నేను-
నిలబడి ఉన్నాను....
స్వంత కాళ్ళపై కాదు-
నన్ను పోషించే మరో జత కాళ్ళపై.....
నేను-
పరుగెడుతున్నాను-
నాలాంటి సోదరుల్ని.......
నాకందబోయేది దోచుకోటానికి
పెద్దల వెనుక దాక్కున్న
నిక్ర్రుస్టుల్ని.......
అదిగమించాలని ఆశతో....
(సాహితీస్రవంతి - కవితా సంకలనంలో ప్రచురితం)
నిలబడి ఉన్నాను....
స్వంత కాళ్ళపై కాదు-
నన్ను పోషించే మరో జత కాళ్ళపై.....
నేను-
పరుగెడుతున్నాను-
నాలాంటి సోదరుల్ని.......
నాకందబోయేది దోచుకోటానికి
పెద్దల వెనుక దాక్కున్న
నిక్ర్రుస్టుల్ని.......
అదిగమించాలని ఆశతో....
(సాహితీస్రవంతి - కవితా సంకలనంలో ప్రచురితం)
Comments
Post a Comment