ఒకరికొకరం.........
నేను నిన్ను ప్రేమిస్తే....
ఆ ప్రేమ నువ్వు తిరస్కరిస్తే-
అదితెలిసి నే చస్తే.......
అది నీకే తెలిస్తే......
నాకోసం నువ్వొస్తే
ఆ దుఖం నినుకోస్తే
ఆపయి నువ్వేడుస్తే
మాత్రం-
ఏం వస్తుంది?
నే వస్తానా?
చస్తే రాను.
(చచ్చానుకనుకే రాను)
super realism యొక్క కుదింపు మాటే surrealism. 1924 లో
ఆండ్రి బ్రెటన్ ఈ సిద్దాంతాన్ని ప్రతిపాదించాడు.
తెలుగులో నారాయణబాబు, శ్రీశ్రీ లు ఈ సర్రియలిజం పద్దతిలో ప్రయోగాలు
చేసారు. తెలుగులో ఈ పద్ధతిలో కొంత హాస్యం, వికట కవిత్వం-- కన్పిస్తాయి.

Comments
Post a Comment