అదృశ్య పరివర్తన....
మేధావుల గొంతులు
దూలాలకు వ్రేళ్ళాడుతుంటే
గురివింద గింజలు
ఫక్కున నవ్వుతున్నాయ్
నవ్వలేని కోయిలలు
నిశ్శబ్ద నిశీధిలో విషాద గీతాలాలపిస్తున్నాయ్
అంతలో.....
ఒక అదృశ్యహస్తం వెన్ను తట్టింది
మోళ్ళు చిగిర్చాయి
బీళ్ళు మొలకెత్తాయి
కోయిలలు రెక్కలు విప్పుకున్నాయి
జాతికి నూతన తోరణాలు కట్టబడ్డాయి.
దూలాలకు వ్రేళ్ళాడుతుంటే
గురివింద గింజలు
ఫక్కున నవ్వుతున్నాయ్
నవ్వలేని కోయిలలు
నిశ్శబ్ద నిశీధిలో విషాద గీతాలాలపిస్తున్నాయ్
అంతలో.....
ఒక అదృశ్యహస్తం వెన్ను తట్టింది
మోళ్ళు చిగిర్చాయి
బీళ్ళు మొలకెత్తాయి
కోయిలలు రెక్కలు విప్పుకున్నాయి
జాతికి నూతన తోరణాలు కట్టబడ్డాయి.
Comments
Post a Comment