వాడు - వీడు
"ఇంటిపైకి మర్రికొమ్మ విస్తరించింది
ఇక, మర్రిచెట్టు కింద మల్లెలు పూయవు
అదంతా మన ఖర్మ" -- అన్నాడు
అప్పటి వాడు.
"ఇంటిమీద కొమ్మ తొలగించేస్తా!
మల్లెలు ఇంటిలో పూయించేస్తా....!---అంటూ
గొడ్డలి బుజాన వేసుకున్నాడు --
ఇప్పటి వీడు.
*******సాంస్కృతి సమాఖ్య, విజయవాడ వారు నిర్వహించిన********
"శ్రీశ్రీ స్మారక కవితల పోటి" లో
బహుమతి పొందిన కవిత
ఇక, మర్రిచెట్టు కింద మల్లెలు పూయవు
అదంతా మన ఖర్మ" -- అన్నాడు
అప్పటి వాడు.
"ఇంటిమీద కొమ్మ తొలగించేస్తా!
మల్లెలు ఇంటిలో పూయించేస్తా....!---అంటూ
గొడ్డలి బుజాన వేసుకున్నాడు --
ఇప్పటి వీడు.
*******సాంస్కృతి సమాఖ్య, విజయవాడ వారు నిర్వహించిన********
"శ్రీశ్రీ స్మారక కవితల పోటి" లో
బహుమతి పొందిన కవిత
Comments
Post a Comment