జ్ఞాపకాలు
గడచిన క్షణంవరకూ
నే నడిచివచ్చిన
గ్రీశ్మపు ఎడారుల్లో.........
నీలి ఒయాసిస్సులు!
గడచిన క్షణంవరకూ
నే విహారాలు చేసిన
వసంతపుటుద్యానవనాల్లో........
వాడి ముళ్ళు!
గడచిన క్షణంవరకూ
నే ఎక్కివచ్చిన
శిశిరపు మంచు కొండల మధ్య..........
అందాల లోయలు!
గడచిన క్షణంవరకూ
నే తదిచివచ్చిన
కన్నీటి వర్షపు చినుకుల్లో.........
విరిసిన హరివిల్లులు!
నే నడిచివచ్చిన
గ్రీశ్మపు ఎడారుల్లో.........
నీలి ఒయాసిస్సులు!
గడచిన క్షణంవరకూ
నే విహారాలు చేసిన
వసంతపుటుద్యానవనాల్లో........
వాడి ముళ్ళు!
గడచిన క్షణంవరకూ
నే ఎక్కివచ్చిన
శిశిరపు మంచు కొండల మధ్య..........
అందాల లోయలు!
గడచిన క్షణంవరకూ
నే తదిచివచ్చిన
కన్నీటి వర్షపు చినుకుల్లో.........
విరిసిన హరివిల్లులు!
Comments
Post a Comment