వెలుగుబాట
నాకు తెలుసు
నీకు కూడా
వెలుగు వెల్లువలో తెలిపోవాలని ఉందని,
నీకు తెలుసు
కళ్ళు మూసుకుని జపం చేస్తే
అలుముకున్న అంధకారం తొలగిపోదని.
కృషి లేనిదే ఎధీ జరగదని.
అందుకే.......మనం సాగాలి...
గుండెల జ్యోతులు వెలిగించుకుని
బతుకు బాటలో.......
కొత్త వెలుగులు పండించుకుంటూ........
నీకు కూడా
వెలుగు వెల్లువలో తెలిపోవాలని ఉందని,
నీకు తెలుసు
కళ్ళు మూసుకుని జపం చేస్తే
అలుముకున్న అంధకారం తొలగిపోదని.
కృషి లేనిదే ఎధీ జరగదని.
అందుకే.......మనం సాగాలి...
గుండెల జ్యోతులు వెలిగించుకుని
బతుకు బాటలో.......
కొత్త వెలుగులు పండించుకుంటూ........
Comments
Post a Comment