ఈ బ్లాగ్ లో నేను రాసిన కవితలను మీ అందరితో పంచుకోవాలని నా ఆశ.......

నా పేరు డీబీ వెంకట రత్నం.  తెలుగు సాహితి సమాఖ్య, తాడేపల్లిగూడెం కు ప్రధాన కార్యదర్శి గా, అభ్యుదయ రచయితల సంఘ సభ్యుడిగా లోగడ ఉండి, కొన్ని కథలు, కవితలు వివిధ పత్రికలలో ప్రచురితమైనవి.

నా గురించి:   ఆలోచనల బరువుతో
                   ఒక ప్రక్కకి ఒంగిపోయి
                   ఒంటరిగా వెళ్ళిపోయే
                   ఒక వ్యక్తి వెంకటరత్నం.

ప్రస్తుత నా నివాసం కాకినాడ.

ఈ కవితలు చదివి మీ అభిప్రాయాలూ, సూచనలు నాకు మెయిల్ చెయ్యండి....

నా మెయిల్ అడ్రెస్స్ ucoratnam@gmail.com.

కృతజ్ఞతలతో

మీ

డీబీ వెంకటరత్నం.



Comments

Popular posts from this blog

వెన్నెలకి వందనం

ఋతువులు

నీ కోసం.........